Wednesday, May 11, 2011

Mike Testing


Found this site http://lekhini.org/ and it is delightful! Testing it! :-D


గిరీశం: నేను మాత్రం చదవలేకనా. అంతకన్నా గళగ్రాహిగా చదువుతాను. లెక్చర్లిచ్చే పండితుణ్ణి నాకిది పేలపిండి కాదు; అయితే రాసిన వాడి తెలివికి సంతోషిస్తున్నాను. యిది అరటి పండు విప్పినట్టు తర్జుమాచేసి దాఖలు చెయ్యమని శలవా? 
అగ్ని: అంతకంటేనా! (తనలో) డబ్బు ఖర్చు లేకుండా వీడి చేత కగితమ్ముక్కలన్నీ తర్జుమా చేయించేస్తాను. 
గిరీశం: యింకా యింగ్లీషు కాయితాలు యేవున్నా నామీద పారెయ్యండి, తర్జుమా చేసి పెడతాను.
అగ్ని: అట్లాగే. 
వెంకమ్మ: మా అబ్బాయీ  మీరూ  ఒక్క పర్యాయం యింగ్లీషు మట్లాడండి బాబు
గిరీశం: అట్లాగే నమ్మా.
My dear Venkatesam-
Twinkle! Twinkle! Little star,
How I wonder what you are!
వెంకటేశం: There is a white man in the tent. 
గిరీశం: The boy stood on the burning deck
Whence all but he had fled. 
వెంకటేశం: Upon the same base and on the same side of it the sides of trapezium are equal to one another. 
గిరీశం: Of man's disobedience and the fruit of that mango tree, sing, Venkatesa, my very good boy. 
వెంకటేశం: Nouns ending in f or fe change their f or fe into ves.
అగ్ని: యీ ఆడుతున్న మాటలకి అర్ద్హం యేవిషండి?
గిరీశం: యీశలవుల్లో యే ప్రకారం చదవాలో అదంతా మాట్లాడుతున్నావండీ.


Try and guess where this passage is from!

3 comments:

  1. from kanyasulkam?? not sure though... only two gireesams i know of.. one from kanyasulkam and the other from muthyam antha muggu... :D

    ReplyDelete

//